హరికృష్ణ గెలుపు | samkir Open international chess tournament:- pentelaHari Krishna, win | Sakshi
Sakshi News home page

హరికృష్ణ గెలుపు

May 31 2016 12:11 AM | Updated on Sep 4 2017 1:16 AM

షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పుంజుకున్నాడు.

న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పుంజుకున్నాడు. వరుసగా రెండు పరాజయాల తర్వాత ఈ హైదరాబాద్ ప్లేయర్ మరో విజయాన్ని దక్కించుకున్నాడు.

పావెల్ ఎల్జానోవ్ (ఉక్రెయిన్)తో సోమవారం జరిగిన ఐదో రౌండ్‌లో హరికృష్ణ 41 ఎత్తుల్లో గెలిచాడు. హరికృష్ణ ప్రస్తుతం 2.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement