ఫైనల్లో సచిన్ సింగ్ | Sachin Singh in the final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సచిన్ సింగ్

Nov 25 2016 11:51 PM | Updated on Sep 4 2017 9:06 PM

ఐబా’ యూత్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ సచిన్ సింగ్ (49 కేజీ) ఫైనల్లో ప్రవేశించాడు.

న్యూఢిల్లీ: ‘ఐబా’ యూత్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ సచిన్ సింగ్ (49 కేజీ) ఫైనల్లో ప్రవేశించాడు. దీంతో భారత్‌కు కనీసం రజతం ఖాయమైంది. శుక్రవారం రష్యాలోని సెరుుంట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన సెమీస్‌లో ఫిలిప్పీన్‌‌సకు చెందిన కార్లో పాలమ్‌ను 4-1 తేడాతో ఓడించాడు. నేడు (శనివారం) జరిగే ఫైనల్లో సచిన్ క్యూబా బాక్సర్ జోర్గ్ గ్రినన్‌ను ఎదుర్కొంటాడు. 2010 పోటీల్లో చివరిసారిగా భారత్‌కు వికాస్ క్రిషన్ స్వర్ణం అందించాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement