రోహిత్ శర్మ అర్ధసెంచరీ

రోహిత్ శర్మ అర్ధసెంచరీ


కోల్ కతా: కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ సాధించాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ బాదాడు. ఐపీఎల్ లో అతడికిది 22వ అర్ధసెంచరీ.  ముంబై ఇండియన్స్ 15 ఓవర్లలో 101/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. ఆండర్సన్ 23 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top