అశ్విన్‌కు గాయం | R Ashwin leaves training session after sustaining hand injury | Sakshi
Sakshi News home page

అశ్విన్‌కు గాయం

Jul 5 2016 12:31 AM | Updated on Sep 4 2017 4:07 AM

అశ్విన్‌కు గాయం

అశ్విన్‌కు గాయం

భారత జట్టు శిక్షణాశిబిరం చివరి రోజు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు గాయమైంది. కుడి చేతికి బంతి బలంగా...

భారత జట్టు శిక్షణాశిబిరం చివరి రోజు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు గాయమైంది. కుడి చేతికి బంతి బలంగా తాకటంతో తను ప్రాక్టీస్ నుంచి మధ్యలో వెళ్లిపోయాడు. అయితే అశ్విన్ గాయం అంత తీవ్రమైనదేం కాదని, వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులోనే ఉంటాడని జట్టు వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement