ఆదుకున్న హార్దిక్ పాండ్యా | Quadrangular Cricket: Hardik Pandya Saves Day For India A vs Australia A | Sakshi
Sakshi News home page

ఆదుకున్న హార్దిక్ పాండ్యా

Sep 16 2016 12:48 AM | Updated on Sep 4 2017 1:37 PM

ఆదుకున్న హార్దిక్ పాండ్యా

ఆదుకున్న హార్దిక్ పాండ్యా

ఆసీస్ ‘ఎ’ పేస్ బౌలింగ్ ధాటికి తడబడిన భారత ‘ఎ’ జట్టును హార్దిక్ పాండ్యా (112 బంతుల్లో 79 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నాడు.

భారత్ ‘ఎ’ 169/9
బ్రిస్బేన్: ఆసీస్ ‘ఎ’ పేస్ బౌలింగ్ ధాటికి తడబడిన భారత ‘ఎ’ జట్టును హార్దిక్ పాండ్యా (112 బంతుల్లో 79 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నాడు. దీంతో రెండో అనధికారిక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్‌‌సలో 66 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోరుు 169 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఆరంభంలో ఆస్ట్రేలియా ‘ఎ’ పేసర్లు రిచర్డ్‌సన్ (3/37), బర్డ్ (3/53) చెలరేగడంతో భారత్ 46 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోరుు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో లోయర్ ఆర్డర్‌లో పాండ్యాతో కలిసి జయంత్ యాదవ్ (28) కాసేపు పోరాడాడు. ఆట ముగిసే సమయానికి  అరోన్ (0 బ్యాటింగ్), పాండ్యా క్రీజులో ఉన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement