
పుజారా ఇంట్లో విందు...
ఇంగ్లండ్‌తో బుధవారం రాజ్‌కోట్‌లో మొదలయ్యే తొలి టెస్టు మ్యాచ్ కోసం ఇక్కడకు చేరుకున్న భారత క్రికెటర్లకు జట్టు సభ్యుడు,
ఇంగ్లండ్‌తో బుధవారం రాజ్‌కోట్‌లో మొదలయ్యే తొలి టెస్టు మ్యాచ్ కోసం ఇక్కడకు చేరుకున్న భారత క్రికెటర్లకు జట్టు సభ్యుడు, స్థానిక స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా విందు ఏర్పాటు చేశాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని ప్రియురాలు అనుష్క శర్మతోపాటు భారత జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మొత్తం ఈ విందులో పాల్గొన్నారు. గుజరాతీ వంటకాలను ఆరగించిన క్రికెటర్లలో కొందరు పుజారాతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు.