గ్లౌస్టర్‌షైర్‌ కౌంటీ జట్టుతో పుజారా ఒప్పందం  | Pujara Deal With Gloucestershire County Team | Sakshi
Sakshi News home page

గ్లౌస్టర్‌షైర్‌ కౌంటీ జట్టుతో పుజారా ఒప్పందం 

Feb 20 2020 7:30 AM | Updated on Feb 20 2020 7:31 AM

Pujara Deal With Gloucestershire County Team - Sakshi

లండన్‌: భారత టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా కౌంటీల్లో గ్లౌస్టర్‌షైర్‌తో జతకట్టాడు. ఏప్రిల్‌లో మొదలయ్యే ఇంగ్లీష్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడేందుకు 32 ఏళ్ల భారత బ్యాట్స్‌మన్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 12 నుంచి మే 22 వరకు అతను నాలుగురోజుల మ్యాచ్‌లు 6 ఆడతాడు. పుజారా కౌంటీలాడటం ఇదేం కొత్తకాదు. గతంలో డెర్బీషైర్, యార్క్‌షైర్, నాటింగ్‌హామ్‌షైర్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement