ప్రాక్టీస్ మ్యాచ్‌లు మొదలు | Practice matches will start | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్ మ్యాచ్‌లు మొదలు

Mar 3 2016 11:25 PM | Updated on Sep 3 2017 6:55 PM

ప్రాక్టీస్ మ్యాచ్‌లు మొదలు

ప్రాక్టీస్ మ్యాచ్‌లు మొదలు

టి20 ప్రపంచకప్ కోసం సన్నాహకాలు ప్రారంభమయ్యాయి.

టి20 ప్రపంచకప్ కోసం సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పలు జట్లు భారత్‌కు చేరుకున్నాయి. గురువారం ధర్మశాలలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు.. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం (హెచ్‌పీసీఏ) ఎలెవన్ చేతిలో 7 వికెట్లతో ఓడింది.

Advertisement
 
Advertisement
Advertisement