పావనికి మూడు పతకాలు | Pavani three medals | Sakshi
Sakshi News home page

పావనికి మూడు పతకాలు

Feb 23 2016 12:49 AM | Updated on Sep 3 2017 6:11 PM

పావనికి మూడు పతకాలు

పావనికి మూడు పతకాలు

జాతీయ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ కేవీఎల్ పావని కుమారి మూడు పతకాలను

సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ కేవీఎల్ పావని కుమారి మూడు పతకాలను సాధించింది. పట్నాలో జరుగుతున్న ఈ పోటీల్లో పావని 44 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. స్నాచ్ (53 కేజీలు), ఓవరాల్ (116 కేజీలు) విభాగాల్లో రజతాలు నెగ్గిన పావని... జెర్క్ (63 కేజీలు)లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement