తంగవేలు పెద్ద మనసు | Paralympics 2016: Mariyappan Thangavelu strikes high jump gold | Sakshi
Sakshi News home page

తంగవేలు పెద్ద మనసు

Sep 13 2016 1:52 AM | Updated on Sep 4 2017 1:13 PM

తంగవేలు పెద్ద మనసు

తంగవేలు పెద్ద మనసు

పారాలింపిక్స్ హైజంప్‌లో స్వర్ణం తో భారత గౌరవాన్ని పెంచిన దివ్యాంగ అథ్లెట్ తంగవేలు మరియప్పన్...

చెన్నై: పారాలింపిక్స్ హైజంప్‌లో స్వర్ణం తో భారత గౌరవాన్ని పెంచిన దివ్యాంగ అథ్లెట్ తంగవేలు మరియప్పన్... ఇప్పు డు దాతృత్వంలోనూ తన పెద్ద మనసును చూపించాడు. పతకం సాధించినందుకు తనకు లభిస్తున్న మొత్తంలో నుంచి రూ.30 లక్షల రూపాయలు తనకు ఓనమాలు నేర్పిన ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement