రోస్‌బర్గ్‌కు ‘పోల్ పొజిషన్’ | Nico Rosberg takes European Grand Prix pole position | Sakshi
Sakshi News home page

రోస్‌బర్గ్‌కు ‘పోల్ పొజిషన్’

Jun 19 2016 12:01 AM | Updated on Aug 21 2018 9:00 PM

రోస్‌బర్గ్‌కు ‘పోల్ పొజిషన్’ - Sakshi

రోస్‌బర్గ్‌కు ‘పోల్ పొజిషన్’

యూరోపియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు.

యూరోపియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 42.758 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 12వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement