నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు నెయ్‌మార్ | Neymar to attend Brazil/Holland 3rd place play-off Saturday | Sakshi
Sakshi News home page

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు నెయ్‌మార్

Jul 11 2014 1:24 AM | Updated on Oct 22 2018 5:58 PM

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు నెయ్‌మార్ - Sakshi

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు నెయ్‌మార్

మూడో స్థానం కోసం నెదర్లాండ్స్‌తో జరిగే పోరుకు బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్‌మార్ హాజరు కానున్నాడు.

 టెరెసోపోలిస్: మూడో స్థానం కోసం నెదర్లాండ్స్‌తో జరిగే పోరుకు బ్రెజిల్ సూపర్ స్టార్ నెయ్‌మార్  హాజరు కానున్నాడు. గాయం కారణంగా జర్మనీతో జరిగిన సెమీస్‌కు నెయ్‌మార్ దూరం కావడం జట్టు ఆత్మస్థైరాన్ని దెబ్బతీసింది.
 
 ‘శనివారం డచ్‌తో జరిగే మ్యాచ్‌కు నెయ్‌మార్ ఇక్కడికి రానున్నాడు. అతడు జట్టుతో పాటే ఉంటాడు’ అని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య అధికార ప్రతినిధి రోడ్రిగో పైవా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement