ఘనమైన ముగింపు | Maya DiRado out-touches Hosszu in 200m backstroke final | Sakshi
Sakshi News home page

ఘనమైన ముగింపు

Aug 14 2016 2:03 AM | Updated on Sep 4 2017 9:08 AM

ఘనమైన ముగింపు

ఘనమైన ముగింపు

యూఎస్ స్విమ్మర్ మయా డిరాడో తన కెరీర్‌కు ఘనమైన రీతిలో వీడ్కోలు పలికింది. మహిళల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో

యూఎస్ స్విమ్మర్ మయా డిరాడో తన కెరీర్‌కు ఘనమైన రీతిలో వీడ్కోలు పలికింది. మహిళల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో డిరాడో స్వర్ణం (2 ని. 5.99 సె.) సాధించింది. ఫలితంగా ఒకే ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు గెలవాలని భావించిన హంగేరీ స్విమ్మర్ కటింకా హోసూ కల చెదిరింది. ఆమెకు రజతం (2 ని. 6.04 సె.) దక్కింది. 150 మీటర్ల వరకు వెనుకబడి ఉన్న డిరాడో ఆ తర్వాత దూసుకుపోయింది. స్వర్ణం నెగ్గిన తర్వాత 23 ఏళ్ల డిరాడో రిటైరవుతున్నట్లు ప్రకటించింది.
 

Advertisement

పోల్

Advertisement