రూట్‌ డబుల్‌ సెంచరీ

Joe Root Made His Third Double Century Against New Zealand - Sakshi

హామిల్టన్‌: మూడో రోజు సెంచరీతో అలరించిన ఇంగ్లండ్‌ సారథి జో రూట్‌ నాలుగో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ కెరీర్‌లో మూడో డబుల్‌ సెంచరీ (441 బంతుల్లో 226; 22 ఫోర్లు, సిక్స్‌) సాధించాడు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 162.5 ఓవర్లలో 476 పరుగులకు ఆలౌటైంది. 101 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. విలియమ్సన్‌ (37 బ్యాటింగ్‌), టేలర్‌ (31 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top