దాల్మియా నేత్రాలు దానం | Jagmohan Dalmiya eyes donated | Sakshi
Sakshi News home page

దాల్మియా నేత్రాలు దానం

Sep 21 2015 2:33 PM | Updated on Sep 3 2017 9:44 AM

దాల్మియా నేత్రాలు దానం

దాల్మియా నేత్రాలు దానం

గుండెపోటుతో మరణించిన బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా నేత్రాలను దానం చేశారు.

కోల్కతా: గుండెపోటుతో మరణించిన బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా నేత్రాలను దానం చేశారు. దాల్మియా చివరి కోరిక మేరకు ఆయన నేత్రాలను కోల్కతాలోని వన్ముక్త ఐ బ్యాంక్కు దానం చేశారు.

ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ సూపర్ పవర్గా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన దాల్మియ ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి ఐసీసీ, బీసీసీఐ అధికారులు, క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement