భారత బాక్సర్ సర్జుబాలాకు రజతం | Indian boxer S Sarjubala Devi settles for silver in women's 48 kg | Sakshi
Sakshi News home page

భారత బాక్సర్ సర్జుబాలాకు రజతం

Nov 24 2014 11:46 AM | Updated on Sep 2 2017 5:03 PM

ఏఐబీఏ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భాగంగా ఇక్కడ జరిగిన పోరులో సర్జుబాలా దేవీ రజతంతో సరిపెట్టుకుంది.

జెజూ:దక్షిణ కొరియాలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు రజతం దక్కింది. ఏఐబీఏ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భాగంగా ఇక్కడ జరిగిన పోరులో సర్జుబాలా దేవీ రజతంతో సరిపెట్టుకుంది. మహిళల లైట్ ఫ్లై వెయిట్ 48 కేజీల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్ పోరులో థాయ్ లాండ్ తైపీకి చెందిన చుతామత్ రాక్ సాత్ ను ఓడించి సర్జుబాలా ఫైనల్ కు చేరింది. అయితే ఫైనల్లో పోరులో చతికిలబడ్డ సర్జుబాలా రజతంతో సరిపెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement