మరో సీజన్ రాజస్థాన్ రాయల్స్‌తోనే... | I will with royals for another season says Rahul Dravid | Sakshi
Sakshi News home page

మరో సీజన్ రాజస్థాన్ రాయల్స్‌తోనే...

Nov 6 2014 1:17 AM | Updated on Sep 2 2017 3:55 PM

మరో సీజన్ రాజస్థాన్ రాయల్స్‌తోనే...

మరో సీజన్ రాజస్థాన్ రాయల్స్‌తోనే...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు రాహుల్ ద్రవిడ్ వచ్చే సీజన్‌లోనూ మెంటార్‌గా వ్యవహరిస్తాడని ఆ జట్టు ప్రకటించింది. 2013 వరకు ఈ జట్టు తరఫున ఆడిన రాహుల్...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు రాహుల్ ద్రవిడ్ వచ్చే సీజన్‌లోనూ మెంటార్‌గా వ్యవహరిస్తాడని ఆ జట్టు ప్రకటించింది. 2013 వరకు ఈ జట్టు తరఫున ఆడిన రాహుల్... గత సీజన్‌లో మెంటార్‌గా వ్యవహరించాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 8 నుంచి మే 25 వరకు ఎనిమిదో సీజన్ ఐపీఎల్ జరుగుతుంది. ప్రస్తుతం తమ దగ్గర 24 మంది క్రికెటర్లు ఉన్నారని, ట్రేడింగ్‌లో ఎవరినీ తీసుకునే ఆలోచన లేదని రాజస్థాన్ జట్టు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement