హరికృష్ణ గేమ్ డ్రా | Hari Krishna Game Draw | Sakshi
Sakshi News home page

హరికృష్ణ గేమ్ డ్రా

Jul 12 2016 1:20 AM | Updated on Aug 29 2018 1:16 PM

సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో డ్రా నమోదు చేసుకున్నాడు.

డాన్‌జూ (చైనా): సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రెండో డ్రా నమోదు చేసుకున్నాడు. యు యాంగ్జీ (చైనా)తో సోమవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 87 ఎత్తుల్లో డ్రాగా ముగించాడు. నాలుగో రౌండ్ తర్వాత హరికృష్ణ రెండు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement