కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ | Gujarat Lions win the toss and choose to bowl | Sakshi
Sakshi News home page

కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్

May 1 2016 3:36 PM | Updated on Aug 21 2018 2:28 PM

కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ - Sakshi

కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్

ఐపీఎల్-9లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న 28వ లీగ్ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి.

రాజ్ కోట్: ఐపీఎల్-9లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న 28వ లీగ్ మ్యాచ్ లో గుజరాత్ లయన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
 

పంజాబ్ టీమ్ లో నాలుగు మార్పులు చోటు చేసుకున్నాయి. వృద్ధిమాన్ సాహా, గురుకీరత్ సింగ్, కారియప్పా, స్టయనిస్ జట్టులోకి వచ్చారు. గుజరాత్ టీమ్ లో ఎటువంటి మార్పులు లేవు. పాయింట్ల పట్టిక గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. పంజాబ్ చివరి స్థానంలో కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement