హారిక ఖాతాలో మూడో ‘డ్రా’ | Dronavalli is the third "draw" in the Abu Dhabi International Chess Tournament | Sakshi
Sakshi News home page

హారిక ఖాతాలో మూడో ‘డ్రా’

Aug 20 2017 1:38 AM | Updated on Sep 12 2017 12:30 AM

అబుదాబి అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మూడో ‘డ్రా’ నమోదు చేసింది.

న్యూఢిల్లీ:  అబుదాబి అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మూడో ‘డ్రా’ నమోదు చేసింది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత శనివారం ఒకే రోజు ఐదు, ఆరో రౌండ్‌ గేమ్‌లు జరిగాయి. ఇషా కరవాడే (భారత్‌)తో జరిగిన ఐదో గేమ్‌ను హారిక 16 ఎత్తుల్లో... ఆంటోనియో పజోస్‌ (స్పెయిన్‌)తో జరిగిన ఆరో గేమ్‌ను 20 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement