సీఎస్‌కే లక్ష్యం 163

Delhi set target of 163 runs against CSK - Sakshi

ఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తడబడుతూనే ఇన్నింగ్స్‌ ఆరంభించింది. పృథ్వీ షా(17),శ్రేయస్‌ అయ్యర్‌(19), మ్యాక్స్‌వెల్‌(5), అభిషేక్‌ శర్మ(2)లు నిరాశపరచగా, రిషబ్‌ పంత్‌(38) ఫర్వాలేదనిపించాడు.

చివర్లో విజయ్‌ శంకర్‌(36 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు‌), హర్షల్‌ పటేల్‌(36 నాటౌట్;16 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్సర్లు‌) బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ 26 పరుగులు పిండుకోవడంతో చెన్నై ముందు గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఉంచింది.  చెన్నై బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు సాధించగా, దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు

18-05-2018
May 18, 2018, 21:17 IST
ఢిల్లీ:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11వ సీజన్‌ తుది దశకు వచ్చేసింది. ఇంకా ఐదు మ్యాచ్‌లు ముగిస్తే లీగ్‌ దశ ముగుస్తుంది....
18-05-2018
May 18, 2018, 19:38 IST
ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శుక్రవారం ఇక్కడ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌...
18-05-2018
May 18, 2018, 19:15 IST
ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు...
18-05-2018
May 18, 2018, 18:31 IST
ఢిల్లీ: ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు క్రమశిక్షణను పాటించకపోతే  జంప్‌ సూట్ వేసుకుని దర్శనమివ్వడం చూశాం. ఇటీవల...
18-05-2018
May 18, 2018, 17:17 IST
బెంగళూరు: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ శక్తి వంచన లేకుండా పోరాడినప్పటికీ విజయం మాత్రం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరునే వరించింది. గురువారం రాత్రి ఇక‍్కడి ఎమ్‌ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన...
18-05-2018
May 18, 2018, 13:30 IST
బెంగళూరు : దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌కి భారత్‌లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది....
18-05-2018
May 18, 2018, 10:24 IST
బెంగళూరు : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాయల్‌చాలెంజర్స్‌ బెంగళూరు విజయం సాధించడంతో బాలీవుడ్‌ నటి, కోహ్లి సతీమణి అనుష్క శర్మ ఫుల్‌...
18-05-2018
May 18, 2018, 09:27 IST
బెంగళూరు : చావోరేవో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అద్భుత విజయంపై ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆనందం...
18-05-2018
May 18, 2018, 08:49 IST
బెంగళూరు: అద్భుత బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో ప్లే ఆఫ్‌ చేరిన సన్‌రైజర్స్‌ గురువారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది....
18-05-2018
May 18, 2018, 01:51 IST
బెంగళూరు ఇన్నింగ్స్‌ సాధారణంగానే ప్రారంభమైంది...! ముగింపు మాత్రం అదిరిపోయింది...! హైదరాబాద్‌ ఛేదన ఘనంగా మొదలైంది...ఆఖరుకు అయ్యో అనేలా ఓడిపోయింది...!  రాయల్‌ చాలెంజర్స్‌లో కోహ్లి ఆడలేదు...! ఆ...
17-05-2018
May 17, 2018, 23:44 IST
బెంగళూరు: కచ‍్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సత్తా చాటింది. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగిన ఆర్సీబీ.. ఆ తర్వాత...
17-05-2018
May 17, 2018, 22:55 IST
బెంగళూరు: ప్రపంచ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్‌ది ప్రత్యేకస్థానం. బ్యాట్స్‌మన్‌గానే కాదు.. కీపర్‌గా, ఫీల్డర్‌గా చెరగని ముద్ర అతని సొంతం. ఐపీఎల్‌...
17-05-2018
May 17, 2018, 21:49 IST
బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా గురువారం ఇక్కడ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పరుగుల...
17-05-2018
May 17, 2018, 20:35 IST
బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది....
17-05-2018
May 17, 2018, 19:49 IST
సాక్షి, బెంగళూరు : ఐపీఎల్‌-11లో వరుస విజయాలతో ఊపుమీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ప్లే ఆఫ్‌కు చేరుకుంది....
17-05-2018
May 17, 2018, 19:37 IST
బెంగళూరు : ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా గురువారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో...
17-05-2018
May 17, 2018, 18:02 IST
కోల్‌కతా: తనకు ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్నే ఆదర్శమని అంటున్నాడు టీమిండియా చైనామన్‌ బౌలర్‌(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్‌) కుల్దీప్‌...
17-05-2018
May 17, 2018, 17:37 IST
జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ప్లే ఆఫ్‌  వేటలో...
17-05-2018
May 17, 2018, 14:43 IST
సాక్షి, ముంబై : ఐపీఎల్‌-11లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై డిఫెండింగ్‌ చాంపియన్‌...
17-05-2018
May 17, 2018, 13:45 IST
ఐపీఎల్‌ మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది ప్లేఆఫ్‌ దిశగా అడుగులు...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top