ప్రియేషా దేశ్ముఖ్కు కాంస్యం | Deaf shooter Priyesha Deshmukh wins bronze in World Championship | Sakshi
Sakshi News home page

ప్రియేషా దేశ్ముఖ్కు కాంస్యం

Sep 18 2016 1:34 AM | Updated on Sep 4 2017 1:53 PM

ప్రియేషా దేశ్ముఖ్కు కాంస్యం

ప్రియేషా దేశ్ముఖ్కు కాంస్యం

తొలిసారిగా వినికిడి లోపం ఉన్న అథ్లెట్లకు నిర్వహించిన వరల్డ్ డెఫ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ ప్రియేషా దేశ్‌ముఖ్ కాంస్యంతో ఆకట్టుకుంది.

పుణే: తొలిసారిగా వినికిడి లోపం ఉన్న అథ్లెట్లకు నిర్వహించిన వరల్డ్ డెఫ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ ప్రియేషా దేశ్‌ముఖ్ కాంస్యంతో ఆకట్టుకుంది. రష్యాలోని కజాన్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో తను 10మీ. ఎరుుర్ రైఫిల్ విభాగం ఫైనల్లో 180.4 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. మూడేళ్ల క్రితమే కెరీర్‌ను ఆరంభించిన 23 ఏళ్ల ప్రియేషాకు ఇది తొలి అంతర్జాతీయ ఈవెంట్ కావడం విశేషం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement