ఆదిబన్‌కు కాంస్యం... హరికృష్ణకు తొమ్మిదో స్థానం | Bronze ... perhaps to the ninth position to adiban | Sakshi
Sakshi News home page

ఆదిబన్‌కు కాంస్యం... హరికృష్ణకు తొమ్మిదో స్థానం

Jan 31 2017 12:14 AM | Updated on Sep 5 2017 2:29 AM

ఆదిబన్‌కు కాంస్యం... హరికృష్ణకు తొమ్మిదో స్థానం

ఆదిబన్‌కు కాంస్యం... హరికృష్ణకు తొమ్మిదో స్థానం

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆదిబన్‌ 7.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆదిబన్‌ 7.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ ఆన్‌ జీ నగరంలో జరిగిన ఈ టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో కలిపి మొత్తం 14 మంది గ్రాండ్‌మాస్టర్లు 13 రౌండ్‌లపాటు పోటీపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలువగా... సో వెస్లీ (అమెరికా–9 పాయింట్లు) స్వర్ణం, కార్ల్‌సన్‌ (8 పాయింట్లు) రజతం సాధించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement