ఆడుతూ కుప్పకూలిపోయాడు! | Beligian footballer critical after collapsing | Sakshi
Sakshi News home page

ఆడుతూ కుప్పకూలిపోయాడు!

Apr 29 2015 2:29 PM | Updated on Oct 2 2018 8:39 PM

ఆడుతూ కుప్పకూలిపోయాడు! - Sakshi

ఆడుతూ కుప్పకూలిపోయాడు!

ఫుట్బాల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన బెల్జియన్ ఫుట్బాల్ క్రీడాకారుడు గ్రెగరీ మెర్టెన్స్ పరిస్థితి విషమంగా ఉంది.

ఫుట్బాల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన బెల్జియన్ ఫుట్బాల్ క్రీడాకారుడు గ్రెగరీ మెర్టెన్స్ పరిస్థితి విషమంగా ఉంది. 24 ఏళ్ల మెర్టెన్స్.. మంగళవారం నాడు గెంక్తో జరుగుతున్న మ్యాచ్లో 20 నిమిషాల పాటు చురుగ్గానే ఆడాడు.

అయితే, ఉన్నట్టుండి అతడు గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దాంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. తన కెరీర్ను బ్రసెల్స్లోని ఎఫ్సీ ఆండర్లెష్ట్తో ప్రారంభించాడు. తర్వాత 2011లో బ్రగెస్కు వెళ్లాడు.

Advertisement
 
Advertisement
Advertisement