ఆసీస్ 'ఎ'దే సిరీస్ | Australia A take series 1-0 after washout on Day 4 | Sakshi
Sakshi News home page

ఆసీస్ 'ఎ'దే సిరీస్

Sep 18 2016 3:35 PM | Updated on Sep 4 2017 2:01 PM

ఆసీస్ 'ఎ'దే సిరీస్

ఆసీస్ 'ఎ'దే సిరీస్

భారత 'ఎ' జట్టుతో జరిగిన అనధికార రెండు టెస్టుల సిరీస్ను ఆస్ట్రేలియా 'ఎ' జట్టు గెలుచుకుంది.

బ్రిస్బేన్: భారత 'ఎ' జట్టుతో జరిగిన అనధికార రెండు టెస్టుల సిరీస్ను ఆస్ట్రేలియా 'ఎ' జట్టు గెలుచుకుంది. రెండో టెస్టులో భాగంగా చివరి రోజు ఆట వర్షం వల్ల సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ డ్రా ముగిసింది. దీంతో తొలి టెస్టులో గెలిచిన ఆసీస్ 'ఎ' 1-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.


158/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు బ్యాటింగ్ను భారత్ కొనసాగించాల్సి వుంది. అయితే భారీ వర్షం పడటంతో చివరి రోజు ఒక్క బంతి కూడా పడలేదు.  దాంతో మ్యాచ్ డ్రా ముగిసింది.  భారత్ తొలి ఇన్నింగ్స్ లో 169 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 435 భారీ పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement