అనుష్కతో కోహ్లి షికారు..! | Ashwin And Rahul Join Kohli and Anushka On Caribbean Cruise | Sakshi
Sakshi News home page

అనుష్కతో కోహ్లి షికారు..!

Aug 27 2019 3:16 PM | Updated on Aug 27 2019 3:48 PM

Ashwin And Rahul Join Kohli and Anushka On Caribbean Cruise - Sakshi

ఆంటిగ్వా:  వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి టెస్టు గెలిచిన తర్వాత విరామం లభించడంతో జట్టు సభ్యులు ఎంజాయ్‌ చేస్తున్నారు.  కరీబియన్‌ దీవుల్లో కోహ్లి గ్యాంగ్‌ సేద తీరుతుంది. దీనిలో భాగంగా కోహ్లి, అతని భార్య అనుష్క శర్మలు సముద్ర అలల్లో యాచ్‌పై షికారు చేశారు. వీరిద్దరికీ తోడుగా కేఎల్‌ రాహుల్‌, రవి చంద్రన్‌, మయాంక​ అగర్వాల్‌లు కూడా సరదా సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను అశ్విన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Endless blues 🌊💙

A post shared by KL Rahul👑 (@rahulkl) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement