నటించడమే కష్టంగా ఉంది:సచిన్ | Acting more challenging than playing cricket, Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

నటించడమే కష్టంగా ఉంది:సచిన్

Apr 14 2016 6:37 PM | Updated on Sep 3 2017 9:55 PM

నటించడమే కష్టంగా ఉంది:సచిన్

నటించడమే కష్టంగా ఉంది:సచిన్

రికెట్ ఆడటం కంటే నటించడమే చాలా కష్టంగా ఉందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు.'

ముంబై: క్రికెట్ ఆడటం కంటే నటించడమే చాలా కష్టంగా ఉందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. 'సచిన్' మూవీ టీజర్ను గురువారం విడుదల చేసిన అనంతరం  సచిన్ టెండూల్కర్ మీడియాతో మాట్లాడాడు.

 

' నాకు క్రికెట్ ను ఆడటం కంటే నటించడమే ఒక ఛాలెంజ్ అనిపించింది. సినిమా సందర్భంగా నేను  ఏది చేయాలనుకున్నానో అది చేశా. కానీ కొన్ని ప్రత్యేకమైన సీన్లలో చాలా ఇబ్బంది పడ్డా.  నా డ్రీమ్లో భాగమైన  యాక్టింగ్ కంటే క్రికెట్ ఆడటమే సులువుగా అనిపించింది. క్రికెట్ ను ఎంజాయ్ చేస్తూ ఆడా. ఈ రెండింటిని పోల్చి చూస్తే మాత్రం నాకు నటించడమే సవాల్ గా అనిపించింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు' అని సచిన్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement