255వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan Praja Sankalpa Yatra 255th Day Schedule Released - Sakshi

సాక్షి, సబ్బవరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 255వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం జననేత బుదిరెడ్లపాలెం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గుల్లెపల్లి, రవులంపాలెం క్రాస్‌, ఆదిరెడ్డిపాలెం క్రాస్‌, సబ్బవరం వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తారు. సబ్బవరంలో సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో జననేత పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి చిన్నగొళ్లాలపాలెం క్రాస్‌ వద్ద వైఎస్‌ జగన్‌ బసచేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముగిసిన పాదయాత్ర : వైఎస్‌ జగన్‌ 254వ రోజు పాదయాత్ర మంగళవారం బుదిరెడ్లపాలెం వద్ద ముగిసింది. నేడు బొట్టవానిపాలెం, కె.సంతపాలెం, చద్రయ్యపేట, సుదివలస క్రాస్‌, అయ్యన్నపాలెం మీదుగా బుదిరెడ్లపాలెం వరకు 10.5 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 2894.1 కిలోమీటర్లు నడిచారు.

మరిన్ని వార్తలు

06-09-2018
Sep 06, 2018, 08:02 IST
సాక్షి, పెందుర్తి: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష...
06-09-2018
Sep 06, 2018, 07:14 IST
నాది తెలంగాణ రాష్ట్రం వనపర్తి. నేను పుట్టుకతోనే వికలాంగుడిని.
06-09-2018
Sep 06, 2018, 07:07 IST
సాక్షి, విశాఖపట్నం : ‘ఆ దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇక్కడి పిల్లలు బాగుండాలని...
06-09-2018
Sep 06, 2018, 07:04 IST
విశాఖ సిటీ : వైఎస్సార్‌సీపీలోకి కొత్తనీరు వచ్చి చేరుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పదీక్షతో రాజన్న స్వర్ణయుగం మళ్లీ వస్తుందనే ఆశతో వైద్యులు,...
06-09-2018
Sep 06, 2018, 06:57 IST
సాక్షి, విశాఖపట్నం ,పాదయాత్ర ప్రత్యేక బృందం: అలుపెలుగని పాదయాత్రికుడు మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత యలమంచిలి...
06-09-2018
Sep 06, 2018, 06:45 IST
సాక్షి, విశాఖపట్నం :వైఎస్సార్‌ సీపీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌ వాహనాన్ని...
06-09-2018
Sep 06, 2018, 06:37 IST
సాక్షి, విశాఖపట్నం :వైకానశి పీఠం పండితులు వేసిన రాష్ట్రవ్యాప్త దేవాలయ భూముల ఆక్రమణ కేసులో సింహాచలం భూములను చేర్చి ఇబ్బందులు...
06-09-2018
Sep 06, 2018, 06:34 IST
సాక్షి, విశాఖపట్నం :‘20 ఏళ్లుగా విశాఖ పోర్టు కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పోర్టును ప్రైవేటీకరణ చేయడానికి యాజమాన్యం...
06-09-2018
Sep 06, 2018, 06:28 IST
సాక్షి, విశాఖపట్నం :మాది అనంతపురం జిల్లా ఆకులతోట. బీఫార్మసీ చదువుతున్నాను. తైక్వాండో క్రీడాకారుడిని. ఈ నెల 2, 3 తేదీల్లో...
06-09-2018
Sep 06, 2018, 06:23 IST
సాక్షి, విశాఖపట్నం : వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానంలో భాగంగా రాష్ట్రమంతా నడిచాను. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మహిళలకు...
06-09-2018
Sep 06, 2018, 06:17 IST
సాక్షి, విశాఖపట్నం :పింఛన్లు కావాలంటే జన్మభూమి కమిటీల సిఫార్సులు.. ఏ పని చేయాలన్నా లంచాల మేత.. భూమి కనిపిస్తే గద్దల్లా...
06-09-2018
Sep 06, 2018, 06:14 IST
సాక్షి, విశాఖపట్నం :గతేడాది హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో జరిగిన పోటీల్లో నాన్‌స్టాప్‌గా 36గంటలు కరాటే చేసినందుకు వరల్డ్‌ రికార్డ్‌ యూనివర్సిటీ...
06-09-2018
Sep 06, 2018, 06:13 IST
సాక్షి, విశాఖపట్నం : అన్నా బాగా చదువుకుంటాం, ఫీజులు మాఫీ చేయన్నా. నువ్వు చెప్పిన అమ్మ ఒడి కార్యక్రమం చాలా...
06-09-2018
Sep 06, 2018, 06:11 IST
సాక్షి, విశాఖపట్నం :మాది సబ్బవరం మండలం నల్లరేగులపాలెం గ్రామం. మా గ్రామంలో దళితులు పది ఎకరాల్లో ఉన్న శ్మశానవాటిక, చెరువు,...
06-09-2018
Sep 06, 2018, 03:13 IST
ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు వ్యవస్థలను ఎంతగా మేనేజ్‌ చేస్తాడనే దానికి ఈరోజు ఈనాడు...
06-09-2018
Sep 06, 2018, 02:39 IST
05–09–2018, బుధవారం, చిన్నగొల్లలపాలెం క్రాస్, విశాఖ జిల్లా  రాజధాని భూముల కుంభకోణం ఫార్ములాను విశాఖలోనూ వర్తింపజేస్తున్నారనిపించింది.. ఈరోజు నా పెద్ద కూతురు హర్ష పుట్టిన రోజు....
05-09-2018
Sep 05, 2018, 19:28 IST
సాక్షి, పెందుర్తి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 256వ రోజు...
05-09-2018
Sep 05, 2018, 17:29 IST
అక్రమాలకు చంద్రబాబు పర్మిషన్‌ ఇస్తే లోకేష్‌బాబు కమిషన్‌ వసూలు చేస్కుంటాడని వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు.
05-09-2018
Sep 05, 2018, 12:32 IST
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కేసులన్నీ ఎత్తేస్తామని హామీ...
05-09-2018
Sep 05, 2018, 10:34 IST
గురుపూజోత్సవం సందర్భంగా పలువురు అధ్యాపకులను వైఎస్‌ జగన్‌ సన్మానించారు.
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top