పశ్చిమ గోదావరి: టీడీపీలో ముసలం | TDP MPP Accusations On Minister Pithani Satyanarayana | Sakshi
Sakshi News home page

Aug 1 2018 8:26 PM | Updated on Aug 1 2018 8:26 PM

TDP MPP Accusations On Minister Pithani Satyanarayana - Sakshi

మంత్రి  పితాని సత్యనారాణ (ఫైల్‌ ఫొటో)

తనకు వ్యతిరేకంగా గురువారం అవిశ్వాసం పెడుతున్నారనీ, మంత్రి వేధింపులు తట్టుకోలేకనే..

సాక్షి, ఆచంట/పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో ముసలం పుట్టింది. ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ ఎంపీపీ సురేఖ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. మంత్రి పితాని సత్యనారాణ వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా గురువారం అవిశ్వాసం పెడుతున్నారనీ, మంత్రి వేధింపులు తట్టుకోలేకనే రాజీనామా చేసినట్టు ఆమె మీడియాకు వెల్లడించారు. మంత్రిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీ సీతారామ లక్ష్మికి ఫిర్యాదు చేశానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement