‘మీకు అండగా మేమున్నాం...వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది...జగన్‌బాబు ఉన్నారు...’ అంటూ విజయమ్మ రైతులను ఓదార్చారు.
‘మీకు అండగా మేమున్నాం...వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది...జగన్‌బాబు ఉన్నారు...’ అంటూ విజయమ్మ రైతులను ఓదార్చారు. మధిర, బోనకల్, వైరా, కొణిజర్ల, ఖమ్మంఅర్బన్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లో దెబ్బతిన్న పంటచేలను ఆమె గురువారం పరిశీలించారు. కార్యకర్తలు, అభిమానులు ఊరూరా ఆమెను ఘనంగా స్వాగతించారు. కొణిజర్ల మండలం పల్లిపాడులో పత్తి రైతులు రాచబట్టి బకీరన్న, సుశీలతో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మ
కొణిజర్ల మండలం పల్లిపాడులో విజయమ్మ ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్న మహిళ
ముదిగొండ : వెంకటాపురంలో పత్తిచేనును పరిశీలిస్తున్న విజయమ్మ
బోనకల్ మండలం కలకోటలో మహిళా రైతులను ఓదారుస్తున్న విజయమ్మ
కొణిజర్ల మండలం పల్లిపాడులో పాడైన పత్తిని విజయమ్మకు చూపుతున్న మహిళా రైతు సామ్రాజ్యం
మధిరలో విజయమ్మకు పొంగులేటి, మెండెం స్వాగతం
నేలకొండపల్లిలో విజయమ్మను చూసేందుకు వచ్చిన ప్రజలు
ముదిగొండ: వెంకటాపురంలో మాట్లాడుతున్న విజయమ్మ
ముదిగొండ మండలం వెంకటాపురంలో విజయమ్మకు తమ బాధలు చెప్పుకుంటూ విలపిస్తున్న రైతు కూలీలు, చిత్రంలో మచ్చా, పొంగులేటి
ముదిగొండ : వెంకటాపురంలో దెబ్బతిన్న పత్తిని చూపుతున్న రైతు రాయల నాగేశ్వరరావు
వీవీపాలెంలో ప్రజలకు అభివాదం చేస్తున్న విజయమ్మ
వీవీపాలెంలో విజయమ్మకు స్వాగతం పలుకుతున్న ప్రజలు
ఖమ్మం అర్బన్ : ఉల్లిగడ్డల ధరలు బాగా పెరిగాయంటున్న వీవీ పాలెం వాసి శాంత
ముదిగొండ: వెంకటాపురంలో మాట్లాడుతున్న విజయమ్మ
సత్తుపల్లి నియోజకవర్గంలో నష్టాల గురించి చెబుతున్న నంబూరి
మధిరలో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేస్తూ.. , కలకోటలో మిర్చిరైతు బగ్గూరి ఆదాంను ఓదారుస్తున్న విజయమ్మ
కలకోటలో మిర్చి పంటను పరిశీలిస్తూ.. , సిరిపురంలో చిన్నారుల ఉత్సాహం
నేలకొండపల్లి మండలం పైనంపల్లి శివారులో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న విజయమ్మ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ కన్వీనర్ బీరవల్లి సోమిరెడ్డి
పైనంపల్లి శివారులో జనాలను చెదరగొడుతున్న పోలీసులు
నేలకొండపల్లి : పైనంపల్లి శివారులో అరెస్ట్‌కమ్మని విజయమ్మను కోరుతున్న పోలీసులు
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకురాలు వాసిరెడ్డి పద్మను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
నేలకొండపల్లి : పైనంపల్లి శివారులో నల్లగొండ జిల్లా పార్టీ కన్వీనర్ సోమిరెడ్డి అరెస్టు..