వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బిజీ బిజీగా గడిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బిజీ బిజీగా గడిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసేందుకు శాసనసభను వెంటనే సమావేశపరిచేలా చూడాలని కోరుతూ మరోసారి రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఫిరోజ్‌ఖాన్ కుటుంబీకులను పరామర్శించారు.