'అత్తారింటికి దారేదీ' కంటే 'భాయ్' పాటలు బాగుంటాయి | Bhai songs are better than Attarintiki Daredi says Nagarjuna | Sakshi
Sakshi News home page

'అత్తారింటికి దారేదీ' కంటే 'భాయ్' పాటలు బాగుంటాయి

Oct 15 2013 7:29 PM | Updated on Jul 15 2019 9:21 PM

'భాయ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్ను భారీగా చేయాలనుకున్నా కుదరలేదని నాగార్జున చెప్పారు.

Bhai Audio Launch

'అత్తారింటికి దారేది' పాటలు కంటే 'భాయ్' సినిమా పాటలు బాగున్నాయని నటుడు నాగార్జున తెలిపారు. 'భాయ్' ఆడియో రిలీజ్ ఫంక్షన్ను భారీగా చేయాలనుకున్నా కుదరలేదని చెప్పారు. ఇందుకు కొంచెం బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ధూం ధాంగా చేద్దామనుకున్నామని, స్టేజ్ మీద డాన్స్ వేద్దామనుకున్నానని వెల్లడించారు. అయితే సమయాభావం వల్ల ఇవన్నీ చేయలేకపోయామని నాగార్జున వివరించారు.bhaibhaibhai

ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు వీరభద్రమ్, హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ, పాటల రచయిత అనంత్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.bhai
bhai

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement