ఇది మంచు కాదు.. చైనా కాలుష్యం | Air pollution in China | Sakshi
Sakshi News home page

ఇది మంచు కాదు.. చైనా కాలుష్యం

Oct 22 2013 4:28 PM | Updated on Sep 1 2017 11:52 PM

పారిశ్రామిక అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్న చైనాలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిందనడానికి నిదర్శనమీ చిత్రం. ఈ ఫొటోలో ఉన్నది పొగమంచు కాదు. దట్టంగా కమ్మిన దుమ్ము, ధూళి.

పారిశ్రామిక అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్న చైనాలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిందనడానికి నిదర్శనమీ చిత్రం.  ఈ ఫోటోలో ఉన్నది పొగ మంచు కాదు.. దట్టంగా కమ్మిన దుమ్ము, ధూళి. ఈశాన్య చైనాలోని హిలోంజియాంగ్ ప్రావిన్స్ లోని హార్బిన్ పట్టణం నడిబొడ్డున తీసిన  చిత్రం. చైనా పర్యావరణ కాలుష్యం ఉండాల్సిన దానికంటే నలభై రెట్లు అధికంగా ఉందని తాజా నివేదికలు వెల్లడించాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement