గ్రహం అనుగ్రహం | Graham Anugraham | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Feb 19 2015 1:58 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం - Sakshi

గ్రహం అనుగ్రహం

శ్రీజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, తిథి అమావాస్య ఉ.6.35 వరకు

 శ్రీజయనామ సంవత్సరం,  ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం
 తిథి అమావాస్య ఉ.6.35 వరకు
 తదుపరి ఫాల్గుణ శు.పాడ్యమి తె.4.13 వరకు
 (తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం ధనిష్ఠ ఉ.7.56 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం ప.2.24 నుంచి 4.05 వరకు, దుర్ముహూర్తం ఉ.10.12 నుంచి 11.02 వరకు, తదుపరి ప.2.55 నుంచి 3.44 వరకు
 అమృతఘడియలు రా.11.28 నుంచి 12.58 వరకు

 సూర్యోదయం:    6.30 సూర్యాస్తమయం:     5.59
 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు
 యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు

Advertisement
 
Advertisement
Advertisement