జయ ఆస్తుల అధిక విలువపై హైకోర్టు ఆగ్రహం | Wrath of the High Court, the higher the value of the assets Jaya | Sakshi
Sakshi News home page

జయ ఆస్తుల అధిక విలువపై హైకోర్టు ఆగ్రహం

Mar 7 2015 1:49 AM | Updated on Aug 31 2018 8:24 PM

జయ ఆస్తుల అధిక విలువపై హైకోర్టు ఆగ్రహం - Sakshi

జయ ఆస్తుల అధిక విలువపై హైకోర్టు ఆగ్రహం

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆమె ఆస్తుల విలువను అధికంగా చూపిన తమిళనాడు అధికారులపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆమె ఆస్తుల విలువను అధికంగా చూపిన తమిళనాడు అధికారులపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1994లో రూ. 150 లోపున్న మార్బుల్ ధరను రూ. 5,000గా లెక్కిస్తే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించింది. తమ ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపారని జయలలిత సహా మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సీఆర్ కుమారస్వామి తమిళ అధికారుల విచక్షణా జ్ఞానాన్ని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement