వీణామాలిక్‌కు 26 ఏళ్ల జైలుశిక్ష | Veena Malik to 26 years in prison | Sakshi
Sakshi News home page

వీణామాలిక్‌కు 26 ఏళ్ల జైలుశిక్ష

Nov 26 2014 1:11 AM | Updated on Mar 23 2019 8:00 PM

వీణామాలిక్‌కు 26 ఏళ్ల జైలుశిక్ష - Sakshi

వీణామాలిక్‌కు 26 ఏళ్ల జైలుశిక్ష

దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు పాక్ మీడియా గ్రూప్ జియో టీవీ ...

ఇస్లామాబాద్: దైవ దూషణతో కూడిన కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు పాక్ మీడియా గ్రూప్ జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రె హ్మాన్, నటి వీణామాలిక్, ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయి ష్టా వాహిదిలకు 26ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ యాంటీ టైజమ్ కోర్టు తీర్పు చెప్పింది. జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement