అంతిమ పోరాటానికి సిద్ధం కండి: గురుంగ్‌ | The GJM leader who took on Mamata Banerjee | Sakshi
Sakshi News home page

అంతిమ పోరాటానికి సిద్ధం కండి: గురుంగ్‌

Jun 17 2017 1:18 AM | Updated on Sep 5 2017 1:47 PM

ప్రత్యేక గూరా ్ఖలాండ్‌ కల నెరవేర్చుకునేం దుకు ఇక అంతి మ పోరాటానికి సిద్ధం కావాలని గూర్ఖా జన్‌ముక్తి మోర్చా (జీజేఎం) సుప్రీమ్‌ బిమల్‌గురుంగ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

డార్జిలింగ్‌: ప్రత్యేక గూరా ్ఖలాండ్‌ కల నెరవేర్చుకునేం దుకు ఇక అంతి మ పోరాటానికి సిద్ధం కావాలని గూర్ఖా జన్‌ముక్తి మోర్చా (జీజేఎం) సుప్రీమ్‌ బిమల్‌గురుంగ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. అందుకు సమయం ఆసన్నమైందని గుర్తు తెలియని ప్రాంతం నుంచిసందేశం పంపారు.

ఆయన నివాసాలపై పోలీసుల దాడి క్రమంలో గురుంగ్‌ రహస్య ప్రాంతంలోకి వెళ్లిపోయారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జీజేఎం చేపట్టిన నిరవధిక బంద్‌తో పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్‌ అట్టుడుకుతోంది. జీజేఎం మద్దతు దారులు రెండో రోజూ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలను మూయించి వేశారు.  డార్జిలింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని ఓ పంచాయతీ కార్యాలయానికి నిప్పంటించారు. కొండల్లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement