అన్నీ ఆపేయండి..

టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. భారత్–చైనాల మధ్య సరిహద్దు వివాదంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైనాపై, చైనా వస్తువులపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అసలు ప్రజల్లో ఈ వ్యతిరేకత ఎంతగా ఉందనే విషయంపై న్యూస్18 నెట్‌వర్క్ దేశవ్యాప్త సర్వే నిర్వహించింది. ఆ వివరాలివీ..
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి