లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | Sensex opens higher, dips and then recovers slightly | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

Apr 28 2015 9:52 AM | Updated on Sep 3 2017 1:02 AM

మంగళవారం నాటి మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 27,215 నిఫ్టీ 8,218. దగ్గర ట్రేడవుతున్నాయి. ముందు లాభాలతో ప్రారంభమై, నష్టాల్లో జారుకున్నాయి.


ముంబై: మంగళవారం నాటి మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్  27,215 నిఫ్టీ 8,218. దగ్గర ట్రేడవుతున్నాయి. ముందు లాభాలతో ప్రారంభమై, నష్టాల్లో జారుకున్నాయి. మళ్ళీ కొద్దిగా పుంజుకుని,  స్వల్పలాభాలతో ట్రేడవుతూ ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి.
యూఎస్ డాలర్తో పోలిస్తే  రూపాయి12 పైసలు లాభపడి 63.36  దగ్గర ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement