‘లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలి’ | "Secular, socialist remove the words' | Sakshi
Sakshi News home page

‘లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలి’

Jan 29 2015 2:58 AM | Updated on Sep 2 2017 8:25 PM

దేశ రాజ్యాంగం నుంచి ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను శాశ్వతంగా తొలగించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ బుధవారం డిమాండ్ చేశారు.

ముంబై: దేశ రాజ్యాంగం నుంచి ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను శాశ్వతంగా తొలగించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్  బుధవారం డిమాండ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేరిన ఈ పదాలు లేని రాజ్యాంగ పీఠిక చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటనలో వాడడంపై దుమారం రేగిన నేపథ్యంలో సంజయ్ స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement