విద్య కాషాయీకరణ జరుగుతుంది: కేంద్రమంత్రి | Ram Shankar katheriya about the education system | Sakshi
Sakshi News home page

విద్య కాషాయీకరణ జరుగుతుంది: కేంద్రమంత్రి

Jun 20 2016 1:25 AM | Updated on Jul 11 2019 5:01 PM

విద్య కాషాయీకరణ జరుగుతుంది: కేంద్రమంత్రి - Sakshi

విద్య కాషాయీకరణ జరుగుతుంది: కేంద్రమంత్రి

కాషాయ దళం మరో వివాదానికి తెర లేపింది. ‘విద్యలోనూ కాషాయీకరణ జరుగుతుంది. దేశంలోనూ కాషాయీకరణ జరుగుతుంది.

లక్నో: కాషాయ దళం మరో వివాదానికి తెర లేపింది. ‘విద్యలోనూ కాషాయీకరణ జరుగుతుంది. దేశంలోనూ కాషాయీకరణ జరుగుతుంది. దేశానికి ఏది మంచో.. అది కచ్చితంగా జరుగుతుంది. అది కాషాయీకరణ కావచ్చు, సంఘ్ వాదం కావచ్చు’ అని ఆదివారం కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి రామ్‌శంకర్ కఠేరియా అన్నారు.  ఛత్రపతి శివాజీ రాజ్యాధికారం చేపట్టి 342 ఏళ్లయిన సందర్భంగా లక్నోవర్సిటీలో ఆదివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కఠేరియా మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement