నరేంద్ర మోదీకి శుభాకాంక్షల వెల్లువ | President And Other Political Leaders Say Birthday Wishes To Modi | Sakshi
Sakshi News home page

నరేంద్ర మోదీకి శుభాకాంక్షల వెల్లువ

Sep 17 2018 11:45 AM | Updated on Sep 17 2018 12:43 PM

President And Other Political Leaders Say Birthday Wishes To Modi - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్‌ ఫోటో)

మోదీకి రాష్ట్రపతితో సహ పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

న్యూఢిల్లీ : భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు నేడు. నేటితో 68 ఏట అడుగిడుతున్న మోదీకి రాష్ట్రపతితో సహ పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టిన రోజు సందర్భంగా నేడు మోదీ తన నియోజకవర్గం వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథున్ని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిసింది. అనంతరం వారణాసి, నరూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించనున్నట్లు సమాచారం. మోదీ జన్మదినం సందర్భంగా ఈ రోజు #HappyBDayPMModi బాగా ట్రెండ్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement