జార్ఖండ్ గవర్నర్ కు మోదీ విషెస్ | PM wishes Jharkhand governor on her birthday | Sakshi
Sakshi News home page

జార్ఖండ్ గవర్నర్ కు మోదీ విషెస్

Jun 20 2015 11:32 AM | Updated on Aug 15 2018 6:34 PM

జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ముకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ముకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ (శనివారం జూన్ 20) జార్ఖండ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్గా నియమితులైన ద్రౌపది ముర్ము బర్త్ డే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ద్రౌపది ముర్ము మే 18న జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. ఒడిశా నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గెలిచారు. బీజేపీ మద్దతుగా బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ కేబినెట్లో ఆమె మంత్రిగా పని చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement