పెట్రోల్ ధర లీటర్కు 70 పైసలు తగ్గింపు | petrol price decreasd 70 paise per litre | Sakshi
Sakshi News home page

పెట్రోల్ ధర లీటర్కు 70 పైసలు తగ్గింపు

Apr 15 2014 7:09 PM | Updated on Sep 2 2017 6:04 AM

వాహన వినియోగ దారులకు కాస్త ఊరట కలిగించే విషయం. పెట్రోల్ ధరలు పాక్షికంగా తగ్గాయి. లీటర్కు 70 పైసలు చొప్పున తగ్గించారు.

న్యూఢిల్లీ: వాహన వినియోగ దారులకు కాస్త ఊరట కలిగించే విషయం. పెట్రోల్ ధరలు పాక్షికంగా తగ్గాయి. లీటర్కు 70 పైసలు చొప్పున తగ్గించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయి.  పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గినా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలకు కాస్త ఉపశమనం కలిగినట్టువుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement