నైతికతపై సివిల్స్‌లో కొత్త పరీక్ష | New exam in Civils on moral values | Sakshi
Sakshi News home page

నైతికతపై సివిల్స్‌లో కొత్త పరీక్ష

Aug 14 2013 1:41 AM | Updated on Sep 1 2017 9:49 PM

పరిపాలనలో కీలకపాత్ర పోషించే ఉన్నతాధికారులకు నైతిక విలువలు ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మార్పులు చేసింది.

న్యూఢిల్లీ: పరిపాలనలో కీలకపాత్ర పోషించే ఉన్నతాధికారులకు నైతిక విలువలు ఉండటం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షల్లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మార్పులు చేసింది. ఈ ఏడాది కొత్తగా ‘నైతిక విలువలు, నిజాయితీ, అభిరుచి’ సిలబస్‌పై  250 మార్కులకు కొత్త పరీక్ష ప్రవేశపెట్టింది. అభ్యర్థుల సౌకర్యార్థం దీనికి సంబంధించిన నమూనా పేపర్‌ను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement