త్వరలో ఇరాన్కు ప్రధాని మోదీ | Modi to visit Iran for talks on economic, trade ties | Sakshi
Sakshi News home page

త్వరలో ఇరాన్కు ప్రధాని మోదీ

May 19 2016 9:32 PM | Updated on Aug 15 2018 6:34 PM

మొన్నటి వరకు వరుస పర్యటనలతో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ త్వరలో మరో విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇరాన్లో ఆయన రెండు రోజులపాటు పర్యటించనున్నారు.

టెహ్రాన్: మొన్నటి వరకు వరుస పర్యటనలతో బిజీగా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ త్వరలో మరో విదేశీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇరాన్లో ఆయన రెండు రోజులపాటు పర్యటించనున్నారు. మే 22న ఆయన ఇరాన్ వెళ్లి ఆ దేశంతో కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు.

ద్వైపాక్షిక సంబంధాలు బలపరుచుకోవడంతోపాటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించే ఉద్దేశంతో మోదీ పర్యటన ఉండనుంది. ఈ సందర్భంగా ఆర్థిక, వాణిజ్య, పెట్టుపడులు, రవాణా, నౌకాదళ విభాగాలతోపాటు శాస్త్రసాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాల విషయంలో ఇరు దేశాల నేతల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement