అనంతనాగ్ లో ముఫ్తీ గెలుపు | Mehbooba wins Anantnag by-election by 11,500 votes | Sakshi
Sakshi News home page

అనంతనాగ్ లో ముఫ్తీ గెలుపు

Jun 26 2016 2:01 AM | Updated on Sep 4 2017 3:23 AM

అనంతనాగ్ లో ముఫ్తీ గెలుపు

అనంతనాగ్ లో ముఫ్తీ గెలుపు

జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ ఉప ఎన్నికలలో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి హిలాల్ అహ్మద్ షాపై ఆమె 11,550 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ ఉప ఎన్నికలలో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి హిలాల్ అహ్మద్ షాపై ఆమె 11,550 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలైన మెహబూబా ముఫ్తీకి 17వేల ఓట‍్లు పోల్ కాగా, ఆమె ప్రత్యర్థి షాకు కేవలం 5,589 ఓట్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement