ఇన్‌ఫార్మర్ నెపంతో సేల్స్‌మెన్‌ను హతమార్చారు | Maoists kills salesmen as police informer | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్ నెపంతోసేల్స్‌మెన్‌ను హతమార్చారు

Jun 8 2015 11:08 AM | Updated on Sep 3 2017 3:26 AM

సేల్స్‌మెన్‌గా జీవనం సాగిస్తున్న యువకున్ని..ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చారు

సుక్మా(ఛత్తీస్‌గఢ్): సేల్స్‌మెన్‌గా జీవనం సాగిస్తున్న యువకున్ని..ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లోలోని దోర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కర్రిగుండం గ్రామానికి చెందిన చంద్రకుమార్‌ను మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో కాల్చి చంపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement