ఇన్‌ఫార‍్మర్‌ నెపంతో గిరిజనుడి హత‍్య | Maoist killed Tribal | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార‍్మర్‌ నెపంతో గిరిజనుడి హత‍్య

Dec 20 2017 10:42 AM | Updated on Oct 9 2018 2:47 PM

సాక్షి, భువనేశ‍్వర్‌: పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు హత్యచేశారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ వద‍్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అదేవిధంగా రహదారి పనులకు వినియోగిస్తున్న జేసీబీ, మూడు ట్రాక్టర్లను తగులబెట్టారు. ఏవోబీలో గడిచిన 15 రోజుల్లో ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఇప్పటి వరకు 15 మందిని చంపినట్లుగా సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement