
పోలీసు వాహనం ఢీకొని వ్యక్తి మృతి
పోలీసు వాహనం ఢీకొని సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు.
నలందా: పోలీసు వాహనం ఢీకొని సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బీహార్లోని నలందాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన పై స్థానికులు బాధితుడి బందువులతో కలిసి ఆందోళనుకుదిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.